శృంగారం, అనంతరం దొంగతనం!
- April 19, 2017
ఫ్లైట్ అటెండెంట్ మేనేజర్ ఒకరు, ఇద్దరు వ్యక్తులతో శృంగారం అనంతరం దోపిడీకి గురయ్యాడు. పాకిస్తానీ కార్మికులు ఇద్దరు, తనతో సెక్స్‌లో పాల్గొని, అనంతరం దొంగతనానికి పాల్పడినట్లు 58 ఏళ్ళ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందులో ఒకరు బాధితుడితో తరచూ శృంగారంలో పాల్గొనేవాడు. అయితే డిసెంబర్ 24న ఆన్లైన్ ద్వారా మెసేజ్ పంపి, తనతోపాటు ఇంకో వ్యక్తిని బాధితుడి దగ్గరకు తీసుకొచ్చాడు మరో నిందితుడు. అందరూ శృంగారంలో పాల్గొన్న అనంతరం దోపిడీకి పాల్పడ్డారు. ల్యాప్‌టాప్, ఐ పాడ్, బ్యాంక్ కార్డ్స్, డ్రైవింగ్ లైసెన్స్, వ్యక్తిగత కార్డ్స్నీ, లెదర్ బ్యాగ్‌నీ దొంగిలించారు నిందితులు. నిందితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టిన పోలీసులు, నిందితుల్ని అరెస్ట్ చేశారు. నిందితుడు, బాధితుడి దగ్గరకు వెల్ళిన ప్రతిసారీ 150 దిర్హామ్‌లు శృంగారం కోసం తీసుకునేవాడు.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







