సాయినాధుని 68వ అహోరాత్రి మహాయజ్ఞం
- April 19, 2017
దత్త కారుణ్య ట్రస్ట్ వారి 'వరాల సాయి మందిరం' వ్యవస్థాపకులు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సాయి నాధుని పరమ భక్తులైన పూజ్య గురువులు శ్రీ రామ్ రతంజీ గార్ల 66వ జన్మదినాన్ని పురస్కరించుకొని ట్రస్ట్ వారు 68వ 'సాయి అహోరాత్రి మహాయజ్ఞం' ను షిర్డీ లో నిర్వహించారు. ఈ మహాయజ్ఞానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వారి వివరాలు ఇలా ఉన్నాయి.
వై.వి. సుబ్బారెడ్డి - ఎం.పి (ఒంగోలు)
మహీధర్ రెడ్డి - మాజీ మంత్రివర్యులు (మున్సిపాలిటీ)
కసి రెడ్డి - మాజీ మంత్రివర్యులు
కోనేరు ప్రసాద్ - ట్రైమెక్స్ సంస్థ అధినేత
కామత్ రాజు - కామత్ గ్రూప్స్ అధినేత
శ్యామల మాధురి
ఈ కార్యక్రమంలో పాల్గొని సాయి నాధుని కృపకు పాత్రులుకాగలరని ఆశిస్తున్నాం.



తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







