వైద్య పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడానికి డి ఎల్ ఎస్ 2017 నిర్వహణ
- April 19, 2017
మనామా:ప్రపంచం అంతటా 20 కు పైగా దేశాల నుంచి దంతవైద్యులు రెండు రోజుల డెంటిస్ట్ లైఫ్ స్టైల్ కాన్ఫరెన్స్ మరియు డి ఎల్ ఎస్ 2017 ఎక్సిబిషన్ లో పాల్గొన్నారు. ఒక వైద్య పర్యాటక గమ్యస్థానంగా బహరేన్ యొక్క సామార్ధ్యాన్ని మెరుగుపరుస్తూ దృష్టి కేంద్రీకరించనుంది. ఈ కార్యక్రమం బహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ అండ్ కన్వెన్షన్ సెంటర్ వద్ద రేపు (గురువారం ) ప్రారంభంకానుంది. ఆరోగ్యం కోసం సుప్రీం కౌన్సిల్ అధ్యక్షుడు లెప్టినెంట్ జనరల్ డాక్టర్ షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫాపోషణలో నిర్వహించనున్నారు. ఈ సమావేశం శుక్రవారంతో ముగియనుంది. బహరేన్ వైద్య పర్యాటక ప్రచారం జాతీయ ప్రయత్నాల్లో మద్దతుగా వారి ఉత్పాదకత పెంచడానికి సహాయం ఒక ఆరోగ్యకరమైన జీవనశైలితో దంతవైద్యులు అందించాల్సిన ఆవశ్యకతను ప్రదర్శించడానికె డి ఎల్ ఎస్ 2017 సమావేశ లక్ష్యం కానుంది.ఈ సమావేశంలో వైద్యం మరియు అంతర్జాతీయ దంత వైద్య నిపుణులు ద్వారా నియంత్రించబడుతుంది. కార్యక్రమంలో దంత వైద్య రంగంలో ఇటీవల మారిన నవీన పరిణామాలకు ప్రాధాన్యం ఇస్తూ ఉపన్యాసాలు,వర్క్ షాపులు మరియు పలు ప్రదర్శనా సమావేశాలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్
- ఆన్లైన్ షాపింగ్‌కు కొత్త రూల్స్..జనవరి 1 నుంచి అమలు
- పర్యాటకాంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వ లక్ష్యం: మంత్రి కందుల దుర్గేష్
- దుబాయ్‌లో భారత కార్మికుల కోసం లేబర్ క్యాంప్..ఆర్థిక, వైద్య అవగాహన పై దృష్టి
- మచిలీపట్నంలో రేపు ‘మీకోసం’ ప్రజా సమస్యల పరిష్కార వేదిక
- మిస్ యూనివర్స్ ఇండియా 2026 కజియా లిజ్ మెజోకు షేక్ నహ్యాన్ ఆశీస్సులు
- అక్టోబర్ 12 నుంచి శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. షెడ్యూల్ విడుదల!
- పర్యాటక రంగంలో డిజిటల్ మార్పులకు బహ్రెయిన్ ప్రాధాన్యం..!!







