30మంది ఉగ్రవాదులకు ఉరిశిక్ష పాకిస్థాన్‌లో
- April 19, 2017
కరడు గట్టిన ఉగ్రవాదులు 30 మందికి విధించిన ఉరిశిక్ష అమలు ఉత్తర్వులపై పాకిస్థాన్ సైన్యాధ్యక్షుడు జనరల్ జావేద్ బజ్వా బుధవారం సంతకం చేశారు. 2014లో పెషావర్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్‌పై దాడి చేసి 150 మందిని విచక్షణా రహితంగా కాల్చి చంపటం సహా పలు ఉగ్ర ఘటనలతో ఈ ఉగ్రవాదులకు సంబంధం ఉందని సైనిక ప్రత్యేక కోర్టు మరణ దండన విధించింది. 2015లో ఈ ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేశారు.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







