పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా డౌన్ టు ఎర్త్ : రాశి
- April 19, 2017
సినియర్ హీరోయిన్ రాశి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'లంక'. శ్రీముని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మాట్లాడితో మాట్లాడిన రాశి.. పవన్ కళ్యాణ్ తో నటించి 'గోకులంలో సీత' రోజులను గుర్తు చేసుకున్నారు.
"పవన్ కళ్యాణ్ తో గోకులంలో సీత లో నటించా. అప్పుడు పెద్దగా మాట్లాడలేదు. అయితే రీసెంట్ గా మా పాప పుట్టినరోజు సందర్భంగా పవన్‌కల్యాణ్ తెలిసిన వ్యక్తి అని కలవడానికి వెళ్లా. అపాయింట్మెంట్ తీసుకున్నారా అని అడిగారు. నేను వచ్చిన విషయం ఆయనకు తెలియదు. నేనేమో బయట వేచి ఉన్నా. తర్వాత ఆయనకు విషయం తెలిసి వెంటనే పిలిపించి నాతో చాలాసేపు మాట్లాడారు. 'గోకులంలో సీత' సినిమా సమయంలో కన్నా ఇలా ఆయన్ను కలిసినప్పుడే ఎక్కువ సేపు మాట్లాడా. ఆయన చాలా చాలా డౌన్ టు ఎర్త్" అని చెప్పుకొచ్చారు.
ఇక లంక చిత్రం గురించి చెబుతూ.. హీరోయిన్ గా చిత్రాలు చేశా. కానీ ఏ సినిమాలోనూ ఇంతటి క్లిష్టమైన పాత్రని పోషించలేదు. నాలోని నటికి సవాల్ విసిరిన పాత్రని ఇందులో చేశా'' అని అన్నారు. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- ఖతార్ లో ప్రత్యేక వాహన రిజిస్ట్రేషన్ నంబర్లకు దరఖాస్తులు ఆహ్వానం..!!
- అక్టోబర్ 1 నుంచి ఒమన్‌లో 1,546 వస్తువులపై జీరో వ్యాట్..!!
- ఒమన్ లో కన్జుమర్ కాన్ఫిడెన్స్ సర్వే నిర్వహిస్తున్న ఎన్సీఎస్ఐ..!!
- అల్ షహీద్ పార్క్ మూడో దశ ప్రారంభోత్సవం.. రెండు రోజుల కార్నివాల్..!!
- అక్టోబర్ 21న రియాద్ సీజన్ 2026 ప్రారంభం..!!
- బహ్రెయిన్ ఇండియన్ స్కూల్ లో ఆకట్టుకున్న పీస్ డే ప్రోగ్రామ్స్..!!
- 48 గంటల్లో ఐరిష్ క్రైమ్ బాస్ అరెస్ట్.. 82 ప్రాపర్టీలు సీజ్..యూఏఈ మంత్రి..!!
- అమరావతికి కీలక గుర్తింపు.. 13వ FRRO కేంద్రంగా ఏర్పాటు
- బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్..
- హార్ముజ్ జలసంధిలో అమెరికా అండర్‌వాటర్ డ్రోన్‌ను స్వాధీనం చేసుకున్న ఇరాన్







