'తెలుగు స్రవంతి' ఆధ్వర్యంలో గాంధీ జయంతి
- October 02, 2015


తెలుగు స్రవంతి ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని తెలుగు స్రవంతి, సేవా కార్యక్రమాలను నిర్వహించింది. సోనాపోర్లోని లేబర్ క్యాంప్ వద్ద ఆహార పొట్లాల పంపిణీ చేపట్టారు. లక్ష్మీ రెడ్డి అధ్యక్షతన ఆహార పొట్లాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. దీపికా బాబా సుధాకర్‌రావు, సుబ్బారెడ్డి, లక్ష్మీ పానియాల, నాగార్జునరావు, వెంకట్ రెడ్డి, మాల గోపీనాథ్, లతా నగేష్, రాజేష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. శేఖర్‌రెడ్డి స్పాన్సర్‌గా వ్యవహరించారు.
మాగల్ఫ్.కామ్ తరపున 'తెలుగు స్రవంతి' వారికి ప్రత్యేక అభినందనలు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్‌సిఎం
- ఫ్రంట్‌లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..







