మరో సినిమా తో దూసకువస్తున సందీప్
- October 02, 2015
సందీప్ కిషన్ కథానాయకుడుగా నటిస్తున్న 'ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఒక్క అమ్మాయి తప్ప' షూటింగ్ నేడు ప్రారంభమైంది. ఈ చిత్రానికి రాజసింహ తాడినాడ దర్శకత్వం వహిస్తుండగా చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. వి.వి.వినాయక్ క్లాప్ ఇచ్చి ఈ చిత్రం షూటింగ్ ప్రారంభించారు. ఈ చిత్రానికి మిక్కి జె. మేయర్ సంగీతం అందిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!







