'TKS-Bahrain' ఉగాది వేడుకల్లో పాల్గొనటానికి బహ్రెయిన్ చేరుకున్న చంద్రబోస్
- April 20, 2017
తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో జరిగే ఉగాది వేడుకల్లో ముఖ్య అతిధిగా పాల్గొనటానికి ప్రముఖ సినీ రచయిత చంద్రబోస్ బహ్రెయిన్ చేరుకున్నారు.బహ్రెయిన్ విమానాశ్రయంలో తెలుగు కళా సమితి సభ్యులు స్వాగతం పలికారు.శుక్రవారం కేరళ సమాజం లో ఉగాది వేడుకకు సర్వం సిద్ధం....ఉదయం 9 గంటలు నుండి......మరిన్ని వివరాలకు
కాంటాక్ట్ కల్చరల్ సెక్రటరీ:వాసుదేవ రావు:36760146,33141251,శివ:33332778,దాసరి మురళి: 33666736
--యం.వాసుదేవ రావు(మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్
- అంతర్జాలంలో అలరించిన ప్రవాస బాలల సాంస్కృతిక ప్రతిభ
- ప్రపంచంలోనే తొలి కమర్షియల్ U6GHz మొబైల్ నెట్‌వర్క్‌ను ప్రారంభించిన e& UAE
- ఉగ్రవాద నిరోధంలో రాజీ లేదన్న భారత్..అమెరికాకు జైశంకర్ వార్నింగ్..!
- వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్‌లో హార్ట్ హెల్త్ అవేర్నెస్, CPR కార్యక్రమం
- మధ్య ఆసియాతో దక్షిణ భారతదేశ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసిన జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్‌ను పునరుద్ధరించిన సౌదీ..!!
- ఒమన్‌లో క్రిస్టల్ మెత్ తో దొరికిన ఆసియన్స్..!!
- రాస్ అల్ ఖైమాలో అమ్మకానికి ‘హాంటెడ్ ప్యాలెస్’..!!
- కువైట్‌లో ప్రభుత్వ డిజిటల్ సేవలన్నీ ‘సహేల్’ యాప్‌లోకి..!!







