జూలై 7న రానున్న 'మామ్'
- April 20, 2017
ప్రముఖ నటి శ్రీదేవి నటిస్తోన్న డ్రామా, థ్రిల్లర్ మూవీ 'మామ్' జూలై 7న విడుదల కానుంది. ఐదు సంవత్సరాల తర్వాత నటించిన చిత్రం కావడంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. చివరిసారి 'ఇంగ్లిష్ వింగ్లిష్' అనే చిత్రంలో శ్రీదేవి నటించారు. మామ్ మూవీ జూలై 14న విడుదల చేయాలనుకున్నారు చిత్ర నిర్మాతలు ..కానీ వారం రోజులు ముందుగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు తెలిపారు. ఈ మూవీకి రవి ఉదయవార్ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- అక్టోబర్ నెలకు UAE ఇంధన ధరలు ప్రకటింపు
- UAE fuel prices for October 2026 announced
- ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కల్కి భగవాన్ మృతి
- డ్రైవింగ్ టెస్ట్‌లో ఫెయిల్ అయ్యారా? ఎక్కడ తప్పు చేశారో చూపించనున్న దుబాయ్ స్మార్ట్ సిస్టమ్..!!
- గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో మెరిసిన ఒమన్..!!
- బహ్రెయిన్‌లో మిగిలిపోయిన ఆహారం ఏం అవుతోంది?
- ఖతార్–భారత్ వాణిజ్య, పెట్టుబడి సంబంధాలపై కీలక చర్చ..!!
- జలమార్గాలపై బలవంతపు చర్యలను వ్యతిరేకించిన సౌదీ అరేబియా..!!
- జహ్రా PACI శాఖలో సేవలు నిలిపివేత..!!
- భారత్–యూఏఈ సంబంధాల బలోపేతంలో భారతీయ ప్రవాసుల పాత్ర కీలకం: అర్జున్ రామ్ మేఘ్వాల్







