దోమలు కుట్టకుండా ఉండాలంటే ఏమి చేయాలి ?
- October 02, 2015
దోమకాటు వల్ల అనారోగ్య సమస్యలు తీవ్రమవుతాయి. మలేరియా, డేంగ్యు వంటి జబ్బులను వ్యాపింపచేస్తాయి. కాబట్టి జబ్బు వచ్చిన తర్వాత తీసుకొనే జాగ్రత్తలు కంటే జబ్బు రాకుండా తీసుకొనే ముందు జాగ్రత్తలు ఎంతో విలువైనవి...ఎన్ని జాగ్రత్తలు తీసుకొన్నా దోమలను నివారించడం కష్టమైనా.. కొన్ని సింపుల్ చిట్కాలను అనుసరించడం వల్ల దోమలు కుట్టకుండా మన శరీరానికి రక్షణ కల్పించుకోవచ్చు. దోమలను నివారించడానికి ఎఫెక్టివ్ హోం మేడ్ టిప్స్ దోమ కాటు వేసినచోట గోకడం మానుకోండి. దోమ కాటును గోకడం వలన శరీరం దెబ్బతింటుంది, ముఖ్యంగా మీ వేళ్ళు మురికిగా ఉంటాయి, అందువలన సూక్ష్మక్రిముల దాడి శరీరంపైన పెరుగుతుంది. ఇలా గోకడం వలన మంట ఎక్కువవుతుంది, ఇంకాఇంకా గోకాలనే కోరిక పెరుగుతుంది మరియు దానివలన తీవ్రమైన నొప్పి మొదలవుతుంది. దోమల నియంత్రణకు మన ఇంటి గార్డెన్ లో ఉండాల్సిన 10 మొక్కలు దోమ కాటు వలన మన శరీరం దురదగా అవుతుంది మరియు శరీరం పైన దద్దురులు వొస్తాయి. కొన్ని సందర్భాలలో ఈ కాట్లు మచ్చలలాగా ఏర్పడతాయి. దీనివల్ల ఇబ్బంది ఏమిటంటే ఈ కాటు కనపడుతుంది ఉదాహరణకు చేతులు, ముఖం లేదా పాదాలు. దీని గురించి ఏమి చింతించక్కరలెదు. దోమ కాటు నుండి కాపాడుకోవటానికి ఇక్కడ కొన్ని చిట్కాలు ఇస్తున్నాము. Source: కొన్ని చుక్కల యూకలిప్టస్ ఆయిల్ ను వాటర్లో మిక్స్ చేసి, ఆ నీటితో శుభ్రం చేస్తే దోమ కాటు నుండి ఉపశమనం కలుగుతుంది. దోమనివారిణిగా యూకలిప్టస్ ఆయిల్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. మీకు చెమటపట్టించే ఆహారాలకు దూరంగా ఉండాలి. స్వీట్స్ స్మెల్ వాసన వల్ల దోమలు మిమ్మల్ని కుట్టడానికి ఇష్టపడుతాయి. కాబట్టి, ఒక రకంగా ఇలా జాగ్రత్తలు తీసుకోవడం కూడా, చెమట పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల దోమలు మిమ్మల్ని కుట్టకుండా నివారిస్తాయి. దోమలు నివారించడానికి వాటిని ఇంట్లోకి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి.ఓపెన్ ప్లేస్ లేదా అనవసరం అయిన ప్రదేశాల్లో చెత్తచెదారం లేదా నీళ్ళు నిల్వఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి . దోమకాటును నివారించుకోవడానికి , ఈ సింపుల్ రెమెడీని అనుసరించండి. మీ చర్మానికి కొద్దిగా నిమ్మరసం తీసుకొని చర్మానికి అప్లై చేసి మసాజ్ చేయాలి. నిమ్మరసం యొక్క వాసన దోమలు మీ ధరిచేరకుండా ఉంటాయి. మీరు దోమల కాటును నివారించుకోవాలంటే, మందపాటి కాటన్ (మరకలులేని, లేస్ దుస్తులు కాకుండా) దుస్తులను ధరించాలి . అలోవెర్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అలోవెర జెల్ ను దోమకుట్టిన చేట అప్లై చేయా వెల్లుల్లి రసాన్ని శరీరం మొత్తానికి అప్లై చేయాలి. ఈ రసాన్ని మొత్తానికి అప్లై చేసుకోవచ్చు. అయితే కళ్ళకు దూరంగా ఉంచాలి.
తాజా వార్తలు
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!







