లిబియాలో ఐఎస్ తీవ్రవాదులు అయిల్ పోర్ట్ పై దాడి
- October 02, 2015
లిబియాలో ఐఎస్ తీవ్రవాదులు రెచ్చిపోయారు. దేశంలోని అతిపెద్ద అయిల్ పోర్ట్ సిడ్రాపై దాడి చేశారు. ఈ దాడిలో ఓ సైనికుడు మరణించాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ మేరకు మిలటరీ ఉన్నతాధికారి శనివారం వెల్లడించారు. ఐఎస్ తీవ్రవాదుల దాడితో వెంటనే స్పందించిన పోర్ట్ వద్ద భద్రత ఇబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నలుగురు మరణించారని చెప్పారు. ఈ దాడి ముందు తీవ్రవాదులు ట్రక్ బాంబును పేల్చారు. అయితే 2014 డిసెంబర్ నుంచి ఈ పోర్ట్ మూసి వేసినట్లు ఉన్నతాధికారి వెల్లడించారు.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







