చట్ట విరుద్ధమైన కార్మికులకు పోలీసుల కౌన్సెలింగ్ మరియు మార్గదర్శకత్వం
- April 26, 2017
మనామ:చట్ట విరుద్ధమైన కార్మికులను ఎదుర్కొనేందుకు పోలీసులు సరికొత్త వ్యూహం పన్నారు. గవర్నరేట్ లో అక్రమ "ఉచిత వీసా"తో కొనసాగుతున్న కార్మికులకు కౌన్సెలింగ్ మరియు మార్గదర్శకత్వం ద్వారా పరిష్కరించడానికి ముహర్రాక్ పోలీసులు ఒక విన్నూత్నవిధానంతో సిద్ధమయ్యారు. అక్రమ కార్మికులతో మరింత మానవత్వపరంగా ఉంది సమస్యను పరిష్కరించడానికి ముహారక్లోని అధికారులతో చర్చలు జరుగుతున్నాయి.ముజ్రాక్ గవర్నరేట్ పోలీసు డైరెక్టర్ జనరల్ బ్రిగేడియర్ ఫవాజ్ అల్ హసన్ మాట్లాడుతూ, ఎజెంట్ మోసగించడంతో చట్టవిరుద్ధ స్థితిలో ఉన్నపలువురు కార్మికులకు సహాయం చేస్తామని 'కౌన్సిలింగ్, మార్గదర్శకంపై దృష్టి కేంద్రీకరించిన విధానం' అమలుచేస్తామని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









