క్యామెల్‌ రేస్‌లకు హాజరైన ఎమిర్‌ షేక్‌

- April 26, 2017 , by Maagulf
క్యామెల్‌ రేస్‌లకు హాజరైన ఎమిర్‌ షేక్‌

ఎమిర్‌ షేక్‌ తమీమ్‌ బిన్‌ హమాద్‌ అల్‌ థని, తొలి 'ఖతార్‌ ఛాలెంజ్‌ ఫెస్టివల్‌ ఫర్‌ క్యామెల్‌ రేస్‌ కాంపిటీషన్స్‌ ఫర్‌ ది ట్రైబ్స్‌మెన్‌' పోటీల ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. అల్‌ షహానియా క్యామెల్‌ రేస్‌ ట్రాక్‌లో ఈ కార్యక్రమం జరిగింది. నాలుగు ముఖ్యమైన రౌండ్స్‌కి ఆయన హాజరయ్యారు. బిక్కార్‌, కాదాన్‌ మరియు అల్‌ముజ్‌ముల్‌ (మూడు మరియు నాలుగేళ్ళ వయసు) సిల్వర్‌ సింబల్స్‌పై జరిగాయి. (సిల్వర్‌ స్వార్డ్‌, సిల్వర్‌ షెల్ఫా (స్పియర్‌), రెండు సిల్వర్‌ డాగర్స్‌ ఆ సింబల్స్‌. ఈ పోటీలకు పలువురు సీనియర్‌ అధికారులు, క్యామెల్‌ రేసింగ్‌ లవర్స్‌ పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com