జూన్ 30నుంచి ఉత్తర అమెరికా నాట్స్ సంబరాలకు ప్రముఖులకు ఆహ్వానాలు
- May 02, 2017
ఉత్తర అమెరికా తెలుగు సంఘం.. నాట్స్ జూన్ 30నుంచి మూడు రోజులపాటు జరిగే కన్వెన్షన్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖులందరికీ ఆహ్వానాలను అందిస్తోంది. ఇందులో భాగంగా నాట్స్ ప్రెసిడెంట్ మోహన్ కృష్ణ మన్నవ, నాట్స్ సంబరాల కమిటీ కన్వీనర్ రవి అచంట తెలంగాణ ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ను కలిశారు. సంబరాలకు రావాలని ఆహ్వానించారు. మాజీ కేంద్రమంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరితోపాటు.. దగ్గుబాటి వెంకటేశ్వరరావుతోపాటు.. ఆ తర్వాత టీవీ5 ఛైర్మన్ బీఆర్. నాయుడును కలిసి ఆహ్వానాలను అందజేశారు. ఈ సందర్భగా తెలుగు రాష్ట్రాల్లో నాట్స్ తరుఫున చేస్తున్న సేవలను వివరించారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









