ఫిలిప్పీన్స్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు రేసులో జిఎంఆర్ ముందంజ
- May 03, 2017
ఫిలిప్పీన్స్‌లోని దవావో విమానాశ్రయ ప్రాజెక్టును చేజిక్కించుకునే రేసులో జిఎంఆర్-మెగావైడ్ కన్సార్షియం దూసుకుపోతోంది. 81 కోట్ల డాలర్లతో అభివృద్ధి చేయనున్న ఈ విమానాశ్రయ ప్రాజెక్టులో జిఎంఆర్ కన్సార్షియం ప్రీ క్వాలిఫైడ్ బిడ్డర్‌గా నిలిచింది. ఫ్రాన్సిస్కో బాంగాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుగా పిలిచే దవావో విమానాశ్రయం 15 ఏళ్లుగా కార్యకలాపాలు సాగిస్తోంది. ఇప్పటికే ఫిలిప్పీన్స్‌లోని మక్టన్ సెబూ ఇంటర్నేషనల్ విమానాశ్రయాన్ని జిఎంఆర్-మెగావైడ్ కన్సార్షియం విజయవంతంగా నిర్వహిస్తోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









