భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రేడ్ ‘బి’ ఆఫీసర్ పోస్టులు
- May 03, 2017
ఖాళీలు: 161
పోస్టు: ఆఫీసర్ గ్రేడ్ ‘బి’
విభాగాల వారీ ఖాళీలు: ఆఫీసర్ గ్రేడ్ ‘బి’ జనరల్ (డీఆర్):145, ఆఫీసర్ గ్రేడ్ ‘బి’ (ఎకనమిక్ అండ్ సోషల్ పాలసీ డిపార్ట్మెంట్) (డీఆర్):12, ఆఫీసర్ గ్రేడ్ ‘బి’ (స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్)(డీఆర్):4
అర్హతలు:సంబంధిత పోస్టులను అనుసరించి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత
ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: మే3, 2017
దరఖాస్తు చివరితేదీ: మే 23, 2017.
ఫేజ్ -1 ఆన్లైన్ పరీక్ష తేదీ : జూన్ 17,2017
ఫేజ్ -2 ఆన్లైన్ పరీక్ష తేదీ : జులై 7,2017
పూర్తి వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్ : www.rbi.org.in
తాజా వార్తలు
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!









