యూరప్ ల్లో పర్యటించే అమెరికన్ పౌరులకు హెచ్చరికలు
- May 03, 2017
యూరప్ లో పర్యటించే అమెరికన్ పౌరులు జాగ్రత్తగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ హెచ్చరించింది. యూరప్ దేశాల్లో ఉగ్రదాడులు జరిగే ప్రమాదం ఉందని, ఆయాదేశాలకు వెళ్లే వారు అలర్ట్ గా ఉండాలని వెల్లడించింది. ఈ మధ్యకాలంలో ప్రాన్స్, రష్యా, స్వీడన్ దేశాల్లో చోటుచేసుకున్న దాడుల నేపధ్యంలో ఈ హెచ్చరికలు జారీచేసింది.
సమ్మర్ హాలిడే లో భాగంగా యూరప్ లో పర్యటించే పర్యాటకులు.... మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్, పార్కుల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని అమెరికన్ అధికారులు తెలిపారు. గత ఫిబ్రవరిలో జారీచేసిన యూరప్ అలర్ట్ హెచ్చరికలను కొనసాగిస్తున్నట్లు తెలిపింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







