భర్త పై కోపంతో భార్య ఏమి చేసిందో తెలుసా?
- May 06, 2017
కొలంబియాలో ఓ మహిళ భర్త మీద కోపంతో ప్రాణాల మీదకు తెచ్చుకునే పని చేసింది. భార్యభర్తల అన్నక చిన్న చిన్న గొడవలు సర్వసాధారణం. కానీ ఆ కోపం ఎటు దారితీస్తుందని అని మాత్రం చెప్పాలేం. ఓ 30 ఏళ్ల మహిళ భర్త మీద కోపంతో దాచుకున్న డబ్బుంతా మింగేసింది. వెంటనే అస్వస్థతకు గురైన ఆమెను హాస్పటల్ కి తీసుకెళ్లగా ప్రాణాపాయం నుంచి బయటపడింది.
కొలంబియాకు చెందిన ఓ 30 ఏళ్ల మహిళ తన భర్తతో టూర్ కి వెళ్లాలని, డబ్బుని దాచుకుంది. ఐతే, ఇటీవల తన భర్తతో ఆమెకు గొడవ చెలరేగింది. దీంతో ఆమె విజిటింగ్ టూర్ ను ప్లానింగ్ ను క్యాన్సెల్ చేసుకుంది. తాను దాచుకున్న డబ్బు తన భర్తకు దొరక్కుండా చేయాలని 9 వేల డాలర్లను నమిలి మింగేసింది. ఆమె కడుపులోంచి 57 వంద డాలర్ల నోట్లను బయటకు తీశామని, ఆమె కోలుకుంటోందని ఆమెకు ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్లు తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!









