నాగచైతన్య హీరోగా 'రారండోయ్.. వేడుక చూద్దాం' టైటిల్ సాంగ్ విడుదల
- May 07, 2017
యువసామ్రాట్ నాగచైతన్య హీరోగా కీ.శే. శ్రీమతి అక్కినేని అన్నపూర్ణ ఆశీస్సులతో అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై కళ్యాణ్‌క ష్ణ కురసాల దర్శకత్వంలో నిర్మిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'రారండోయ్.. వేడుక చూద్దాం'. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్‌గా మే 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈరోజు 'బుగ్గ చుక్క పెట్టుకుంది సీతమ్మ సీతమ్మ.. కంటి నిండ ఆశలతో మా సీతమ్మ... తాళిబొట్టు చేతబట్టి రామయ్య రామయ్య.. సీత చెయ్యి పట్ట వచ్చె మా రామయ్య' అంటూ సాగే టైటిల్ సాంగ్‌ని విడుదల చేశారు. మే 7 సాయంత్రం 4.30 గంటలకు ఈ పాటకు సంబంధించిన 30 సెకన్ల టీజర్ రిలీజ్ చేస్తామని, త్వరలోనే ఇదే పాటకు 90 సెకన్ల వీడియోను విడుదల చేస్తామని నిర్మాత కింగ్ నాగార్జున తెలిపారు.
యువసామ్రాట్ నాగచైతన్య, రకుల్‌ప్రీత్ సింగ్, జగపతిబాబు, సంపత్, కౌసల్య, ఇర్షాద్(పరిచయం), చలపతిరావు, అన్నపూర్ణ, ప థ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్, పోసాని క ష్ణమురళి, రఘుబాబు, బెనర్జీ, సురేఖావాణి, అనితా చౌదరి, రజిత, ప్రియ, తాగుబోతు రమేష్, ఇష్క్ మధు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, స్క్రీన్‌ప్లే: సత్యానంద్, సినిమాటోగ్రఫీ: ఎస్.వి.విశ్వేశ్వర్, ఎడిటింగ్: గౌతంరాజు, పాటలు: రామజోగయ్యశాస్త్రి, శ్రీమణి, డాన్స్: రాజుసుందరం, ఆర్ట్: సాహి సురేష్,
తాజా వార్తలు
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక
- సూడాన్‌లో డ్రోన్ దాడిలో 15 మంది మృత్యువాత..
- అమరావతికి భారీ నిధులు..రూ.2,534 కోట్లతో కొత్త ప్రాజెక్టులు షురూ!
- అమెరికా వీసా కోసం నెలల వెయిటింగ్? ఇకపై ఫాస్ట్ ట్రాక్ మార్గం ఇదే!









