టీ.ఆర్.యస్ కి నిరసనగా విపక్షాలన్నీ ఈనెల 10న ఐక్య పోరాటం

- October 05, 2015 , by Maagulf
టీ.ఆర్.యస్ కి నిరసనగా విపక్షాలన్నీ ఈనెల 10న ఐక్య పోరాటం

అన్నదాతల ఆత్మహత్యలు, రైతుల సమస్యలపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని నిరసనగా కాంగ్రెస్, టీడీపీ, బీజేపీతోపాటు విపక్షాలన్నీ కలిసి ఈనెల 10న తెలంగాణ బంద్ కి పిలుపునిచ్చాయి, రైతు సమస్యలపై చర్చించాలని పట్టుబట్టిన విపక్ష ఎమ్మెల్యేలను ఏకపక్షంగా సస్పెండ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు... పదో తేదీన అన్ని నియోజకవర్గాల్లో ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేయాలని పిలుపునిచ్చారు, జెండాలను పక్కనబెట్టి విపక్షాలన్నీ ఉమ్మడిగా రైతు అజెండాయే ఐక్య పోరాటం చేయనున్నట్లు ప్రకటించాయి

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com