జెట్ ఎయిర్వేస్ వారి గొప్ప ఆఫర్
- October 05, 2015
పండగ సీజన్లో జెట్ ఎయిర్వేస్ విమాన టిక్కెట్లపై ఆఫర్ ప్రకటించింది. బిజినెస్, ఎకానమీ క్లాస్ టిక్కెట్లపై 30శాతం తగ్గిస్తున్నట్లు తెలిపింది. అమెరికా, యూరప్ సహా ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలకు ఆఫర్ వర్తిస్తుంది. జెట్ ఎయిర్వేస్ సోమవారం ఈ ఆఫర్ ప్రకటించింది. ఈరోజు నుంచి ఆఫర్ అమలవుతుంది. జెట్ ఎయిర్వేస్ భాగస్వామి ఎతిహాద్ ఎయిర్వేస్ విమానాలకు కూడా ఈ ఆఫర్ వర్తిస్తుంది. జెట్ ఎయిర్వేస్ 140 అంతర్జాతీయ నగరాలకు ప్రయాణించే విమానాలకు ఆఫర్ ఇస్తున్నామని.. పండగ సీజన్లో ఉపయోగించుకోవాలని తెలిపింది.
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







