బహ్రెయిన్ కార్యకర్త ఇంటిపై దాడి
- May 07, 2017
మనామ: బహ్రెయిన్ కు చెందిన ఒక కార్యకర్త సార్ లోని ఇంటిపై రెండుసార్లు దాడి చేసి, ఇంటి ఆవరణలో నిలిపి ఉంచిన రెండు వాహనాలను ధ్వంసం చేశారు గుర్తు తెలియని కొందరు ఆగంతకులు నాశనం చేసిన ఆ ఇల్లు బహ్రెయిన్ ట్రేడ్ యూనియన్స్ జనరల్ ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ సెక్రటరీ, సల్మాన్ ఆల్ మహుఫుద్ కు చెందినదని తెలిపింది. ఈ దాడి వరుసగా గురువారం, శుక్రవారం రెండు రోజులపాటు జరిగింది.గురువారం జరిగిన దాడిలో దుండగులు అల్ మహ్ఫుద్ కారు వెనుక కిటికీ అద్దాలను పగలకొట్టారు. ఆ తరువాతి రోజున ఆయన కుమారునికి చెందిన మరో కారుని తగలబెట్టారు.ఇవి ఆయనకు తీవ్రమైన నష్టాన్ని కలిగించాడు.ఈ సంఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారని దుండుగులు చెందిన కొన్ని ఆధారాలు లభించాయని వెల్లడించాయి. ఈ దాడికి సంబంధిన వివరాల కోసం నేరుగా ఆయన్నే అడిగి తెలుసుకొనేందుకు అల్ మహ్ఫుద్ అందుబాటులో లేరు.
తాజా వార్తలు
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా









