మహిళను బెదిరించి అపహరణ కేసులో పాలస్తీనా వ్యక్తికి 15 సంవత్సరాల జైలుశిక్ష
- May 07, 2017
దోహా: ఒక మహిళను బెదిరించి ఆమె వద్ద నుండి పలు వస్తువులను దొంగతనం చేసిన పాలస్తీనా నిందితుడి నేరంపై తీవ్రంగా పరిగణించిన దోహా క్రిమినల్ కోర్ట్ 15 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అంతేకాక బాధితురాలికి 6,000 పౌండ్లు చెల్లించాలని కోర్టు ఆదేశించింది. కేసు రికార్డు ప్రకారం, నిందితుడు తన ప్రైవేట్ వాహనంలో ఆ బాధితురాలిని ఎక్కించుకొని ఎయిర్ టెర్మినల్ వరకు వెళ్ళివద్దామని నమ్మించాడు. ఆ వీధి నుండి గమ్యానికి కాక మరో ప్రాంతం వైపు మలుపు తీసుకున్నాడు జన సంచారం లేని ప్రాంతంలో వాహనాన్ని నిలిపి నిందితుడు బూటు లోపల నుంచి బ్లేడ్ తీసి బాధితురాలిని బెదిరించి ఆమె బ్యాగ్ లో ఉన్న విలువైన బంగారు నగల, మూడు సెల్ ఫోన్లు, ఒక ఐప్యాడ్, మరియు 2,డాలర్లను దోచుకొన్నట్లు ఆరోపించబడింది.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









