చైనాలో కోల్ మైన్స్‌లో గ్యాస్ లీక్ 18 మంది మృతి
- May 07, 2017
చైనాలో కోల్ మైన్స్‌లో హునాన్ ప్రావిన్స్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కోల్ మైన్స్‌లో పనిచేస్తుండగా.. ప్రమాదవశాత్తు గ్యాస్ లీకైంది. దీంతో అక్కడ పని చేస్తున్న 18 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. కోల్ మైన్స్ గ్యాస్ లీక్ వ్యవహరం పై స్థానికులు పోలీసులుకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు, రెస్క్యూ టీమ్ ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. మొత్తం 55 కూలీలు పనిచేస్తుండగా....18 మంది స్పాట్ లో చనిపోయారు మిగిత 37 మంది కూలీలను రక్షించి దగ్గరోని హాస్పటల్ తరలించి చికిత్స్ అందిస్తున్నారు. వీరంతా పొగ కారణంగా ఊపిరాడక చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. లీకైన గ్యాస్ విషవాయువు అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









