ఉగ్రచెర నుంచి 82 మంది చిబాక్ పాఠశాల విద్యార్థినులకు విముక్తి
- May 07, 2017
మూడేండ్ల క్రితం బోకోహరాం ఉగ్రవాదులు కిడ్నాప్ చేసిన చిబాక్ పాఠశాల విద్యార్థినులకు విముక్తి లభించింది. ఈ పాఠశాలకు చెందిన 82 మంది విద్యార్థినులు సోమవారం నైజీరియా అధ్యక్షుడు మహ్మద్ బుహారిని కలువనున్నారు. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్‌తో సంబంధాలున్న నైజీరియా ఉగ్రవాదులు సుమారు 300 మంది విద్యార్థినులను 2014లో కిడ్నాప్ చేశారు. శనివారం విడుదలకు ముందు 195 మంది విద్యార్థినులు వారి వద్ద బందీలుగా ఉన్నారు. మిగతా 113 మంది బాలికల జాడ తెలియడం లేదు.
తాజా వార్తలు
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!







