పసిడి ధర నెమ్మదిగా దిగి వస్తోంది
- May 08, 2017
గత కొంతకాలంగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధర నెమ్మదిగా దిగి వస్తోంది. వరుసగా ఏడో రోజూ బంగారం ధర తగ్గడం విశేషం. సోమవారం నాటి బులియన్ ట్రేడింగ్‌లో 10గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.175 తగ్గి రూ.28,550కి చేరింది. స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడం, అంతర్జాతీయంగా డాలర్‌తో పోలిస్తే రూపాయి బలపడటం బంగారం ధర తగ్గుదలకు కారణమని ట్రేడింగ్ వర్గాలు తెలిపాయి.
మరోపక్క పసిడి బాటలోనే వెండి కూడా పయనిస్తోంది. కిలో వెండి రూ.225 తగ్గి రూ.38,350కి చేరింది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి ఆర్డర్లు లేకపోవడం వల్లే వెండి ధర తగ్గింది.
తాజా వార్తలు
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!
- ఆన్లైన్ లో దుష్ప్రవర్తన.. ఇద్దరు మహిళలు అరెస్టు..!!
- కువైట్ లో ఇండియన్ మ్యాంగో ఫెస్టివల్ 2026..!!
- ఒమన్‌లో తొలి ప్రైవేట్ వాహన తనిఖీ కేంద్రం ప్రారంభం..!!
- ప్రీమియం రెసిడెన్సీ హోల్డర్లు SR100 వర్క్ పర్మిట్ పొందాలి..!!
- ICP అధికారుల పేరిట గూగుల్ మీట్ స్కామ్.. హెచ్చరికలు జారీ..!!
- AI డీప్‌ఫేక్ మోసాల పట్ల కేంద్రం కీలక హెచ్చరిక









