యూ.ఏ.ఈ లో పొగమంచు కారణంగా 88 యాక్సిడెంట్లు నమోదు
- October 05, 2015
యూఏఈని దట్టమైన పొగ మంచు ముంచెత్తింది. ఎయిర్‌పోర్టుల్లో విమానాలు ల్యాండ్ అవడానికి పొగమంచు ఆటంకం కలిగించింది. 3 అంతర్జాతీయ విమానాశ్రయాల్లో విమానాలు ల్యాండ్ కాలేకపోయాయి. అలాగే రోడ్లపై వాహనదారులకూ పొగమంచు ఇబ్బందికరంగా మారింది. మొత్తం 88 యాక్సిడెంట్లు పొగమంచు కారణంగా నమోదయ్యాయి. 60 విమానాలు పొగమంచుతో ఆలస్యమయ్యాయి. అబుదాబీలో 30 విమానాలు ఆలస్యంగా ల్యాండ్ అయ్యాయి. షార్జా విమానాశ్రయంలో 17 విమానాల ల్యాండింగ్ ఆలస్యమయ్యింది. ఉదయం 4.15 నిమిషాల నుంచి 8.20 నిమిషాల వరకు ఇబ్బందులు తలెత్తాయి. పొగమంచుతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







