నవ్యఆంధ్ర రాజధాని శంకుస్థాపనకి హాజరుకానున్న మోదీ
- October 05, 2015
రాజధాని నిర్మాణానికి పూర్తిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని కోరినట్టు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తెలిపారు. రాజధాని శంకుస్థాపనకు వచ్చేందుకు ప్రధాని అంగీకరించారని చెప్పారు. సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రధానికి తెలిపినట్టు చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం రైతులు మనస్ఫూర్తిగా భూములు ఇచ్చారని అన్నారు. భూసమీకరణ కింద 33 ఎకరాలు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలు తెలిపారు. భూములు ఇచ్చిన ప్రతి కుటుంబానికి సంప్రదాయబద్దంగా స్వాగతం పలుకుతామన్నారు. స్వచ్ఛ భారత్ నివేదికపై పూర్తి వివరాలు ప్రధానికి అందించినట్టు చంద్రబాబు వెల్లడించారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







