డి పి వరల్డ్ 10 మంది ప్రమాదంలో గాయపడిన ' సంఘటన ' ధ్రువీకరించారు

- May 08, 2017 , by Maagulf
డి పి వరల్డ్ 10 మంది ప్రమాదంలో గాయపడిన ' సంఘటన ' ధ్రువీకరించారు

జబెల్ అలీ పోర్ట్ :  మే నెల 4 వ తేదీ గురువారం జబెల్ అలీ పోర్ట్ వద్ద జరిగిన సంఘటనను డి పి వరల్డ్  ధ్రువీకరించింది. ఆ ప్రమాదం టెర్మినల్ 1 వద్ద జరగ్గా ఫలితంగా 10 మంది గాయపడ్డారు. ఈ ఘటనలో ఏ విధమైన మరణాలు నమోదు కాలేదు. ఒక కంటైనర్ పాత్ర నౌకాశ్రయం గోడతో డీకొట్టడంతో ఈ సంఘటన సంభవించింది. గోడను పడగొట్టిన క్రేన్ సైతం వాలిపోయింది, అదే సమయంలో రెండవ క్రేన్ ని  ఒక దానితో ఒకటి గుద్దుకోవడం జరిగింది.' తీవ్ర స్థాయి ' నుండి ' స్వల్ప స్థాయిలో ' వరకు వ్యాప్తి చెందిందని డి పి వరల్డ్ పేర్కొంది, తొమ్మిది మంది కార్మికులకు ప్రమాద స్థలంలోనే  వైద్య చికిత్సను నిర్వహించారు. ఈ ఘటనలో ఒక కార్మికుని చేయి  మరియు కాలు విరగడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన ప్రస్తుతం దర్యాప్తులో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com