దహిరాలో 84 లేబర్ ఉల్లంఘనుల అరెస్ట్
- May 09, 2017
మస్కట్:మినిస్ట్రీ ఆఫ్ మేన్‌పవర్ (ఎంఓఎం), డైరెక్టరేట్ జనరల్ ఫర్ మేన్‌పవర్ - దహిరా నిర్వహించిన తనిఖీల్లో పలు ఉల్లంఘనలు వెలుగు చూశాయి. మొత్తం 59 ప్రైవేట్ సెక్టార్ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఈ తనిఖీలు ఏప్రిల్‌లో జరిగాయి. మినిస్ట్రీ, 84 మంది ఫారిన్ వర్కర్స్‌ని, లేబర్ చట్టాల్ని ఉల్లంఘించినందుకుగాను అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. 57 మంది కార్మికుల్ని డిపోర్టేషన్ చేశారు తనిఖీల సందర్భంగా. ఏప్రిల్‌లో 97 రిపోర్ట్లు వర్కర్స్ తమ జాబ్స్ని విడిచిపెడుతున్నట్లు రిజిస్టర్ చేసినట్లుగా తెలియజేస్తున్నాయి.
తాజా వార్తలు
- Dollar near weekly lows amid mixed performance in cryptocurrencies
- ఇరాన్‌కు నిధుల బదిలీ ఆరోపణలను యూఏఈ ఖండించింది
- వైరల్ అవుతున్న ఉద్యోగాల భర్తీ షెడ్యూల్‌పై APPSC ఘాటు స్పందన
- ఒమాన్ సుల్తానేట్కు భారత రాయబారిగా నియమితులైన ప్రశాంత్ పిసే
- భారతీయులున్న నౌకల పై దాడులు సరికాదు-రూబియోతో కేంద్ర మంత్రి జైశంకర్
- 130 KM సొంతంగా కారు నడిపిన సీఎం విజయ్
- 1997లో యూఏక్యూ ప్రపంచంలోనే అతిపెద్ద ఆక్వా పార్క్ ప్రారంభం..!!
- ఒమన్,నార్వేల మధ్య రాజకీయ చర్చలు..!!
- 'ది వాషింగ్టన్ పోస్ట్' ఆరోపణలను ఖండించిన ఖతార్..!!
- హిజ్రీ నూతన సంవత్సర సెలవును ప్రకటించిన బహ్రెయిన్..!!









