పుకార్లను కట్టుకథలు తెలియని మూలాల నుండి వస్తే ప్రాచుర్యం చేయకండి

- May 10, 2017 , by Maagulf
పుకార్లను కట్టుకథలు  తెలియని మూలాల నుండి వస్తే ప్రాచుర్యం చేయకండి

దోహా:ఎవరైతే తెలియని మూలాల నుండి పుకార్లను కట్టుకథలను ప్రాచుర్యం కల్పిస్తారో  కథలు వ్యాపింప చేస్తున్నారో వారు చట్టబద్ధంగా తీసుకొనే చర్యలకు  బాధ్యత వహించాల్సి ఉంటుందని ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ హెచ్చరించింది, ఇలాంటి చర్యలలో భాగస్వామ్యులు కారాదని  ప్రజలకు సలహా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా పుకార్లు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని ఫేస్బుక్లో ఒక పోస్ట్లో గురించి ఇంటీరియర్ మంత్రిత్వ శాఖ  పేర్కొంది, అత్యధికులు ఎక్కడ నుంచి అది వచ్చిందనే మూలాలను ఏ మాత్రం ధృవీకరించ కుండా , ఏదైనా వ్యాప్తి చేయాలని ఇష్టపడుతున్నారు".కొన్నిసార్లు ఇతరులు వాస్తవానికి ఇతర ప్రదేశాల్లో జరిగే సంఘటనల నివేదికలు పోస్ట్ చేశారని తెలిపారు. గతంలో , ట్రాఫిక్ లేదా ఇతర రకాల ఉల్లంఘనలపై భారీ తగ్గింపు గురించి నకిలీ వార్తలను వ్యాప్తి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఆ పోస్ట్ పేర్కొంది, కొంతమంది ఇతరులు పాత సందేశాలు మరియు పోస్ట్లను క్రొత్తవిగా తిరిగి పంపిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com