ఎన్డీఏలోకి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ

- May 12, 2017 , by Maagulf
ఎన్డీఏలోకి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ

జగన్ కేసుల్ని చూపించి బీజేపీ.. వైసీపీ మీద పగ సాధిస్తోందన్న వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాట ఏఐఏడీఎంకెను పూర్తిగా అదుపులో పెట్టుకున్న బీజేపీ, ఇప్పుడు వైసీపీని గ్రిప్‌లో తీసుకోవచ్చని ఆర్ఎస్ఎస్ నేతలు మోదీకి సలహా ఇచ్చుకున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీ ప్రభుత్వంపై ఒకట్రెండు కేంద్ర సంస్థలతో కేసులు వేయించి ఆ పార్టీని కూడా అదుపాజ్ఞల్లో వుంచుకోవాలని ఆర్ఎస్ఎస్ నేతలు సలహా ఇచ్చినట్టు తెలుస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com