ప్రేక్షకుల మెప్పు పొందుతున్న 'వెంకటాపురం'
- May 12, 2017
ఈ శుక్రవారం(మే12) రిలీజైన చిన్న సినిమా వెంకటాపురం. హ్యాపీడేస్ ఫేం రాహూల్ హీరోగా గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్ మీద శ్రేయాస్ శ్రీనివాస్, తూము ఫణికుమార్ నిర్మించిన ఈ సినిమా అనూహ్యమైన రీతిలో సక్సెస్ అయ్యింది. సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కిన ఈ సినిమా కు మార్నింగ్ షో తరువాత వర్డ్ ఆఫ్ మౌత్ సూపర్ పాజిటివ్ రావడంతో మ్యాట్నీ షో నుంచి డబుల్ ఆక్యుపెన్సీతో మొదటి రోజునే మంచి వసూళ్ళు సాథించింది. వెంకటాపురం సినిమాకు వస్తున్న రెస్పాన్స్ ను చూసి ట్రేడ్ వర్గాలు భారీ విజయం దిశగా దూసుకుపోతుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే మరో చిన్న సినిమా పెద్ద సక్సెస్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా రెండుగంటల పాటు సస్పెన్స్ తో ప్రేక్షకున్ని ఎంటర్టైన్ చేసింది వెంకటాపురం. హీరో రాహూల్ లుక్. సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫి.. అచ్చు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఎస్సెట్‌గా నిలిచాయి. కొత్త జోనర్లో తెరకెక్కిన వెంకటాపురం ప్రేక్షకులను థ్రిల్ చేస్తూతెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మరో సంచలన విజయం నమోదు చేయడం ఖాయం.
తాజా వార్తలు
- రాత్రిపూట హెడ్లైట్లు లేకుండా వాహనం నడపడం నేరం..!!
- సోదరిని కాపాడే ప్రయత్నంలో మృతి చెందిన యూఏఈ యువకుడు..!!
- బహ్రెయిన్‌లో గృహాలకు డిమాండ్ పెరుగుతోంది..!!
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక









