మెగాస్టార్ చిరంజీవి జపాన్ టూర్
- May 14, 2017
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ సినిమాలతో బిజీ అవడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు..ఖైదీ నెం 150 తో మెగా హిట్ ఇచ్చిన చిరు , తాజాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాధలో నటించబోతున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం లో తెరకెక్కబోతున్న ఈ మూవీ ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టుకుంది. ఆగస్టు లో సినిమా సెట్స్ ఫైకి వెళ్లబోతుంది. ఈ లోపు చిరు హాలిడే ట్రిప్ వెళ్లిరావాలని ప్లాన్ చేసుకున్నాడు.
అందుకు గాను జపాన్ కు రెండు వారల పాటు వెళ్లబోతున్నాడు. జపాన్ లో ఉన్న కొన్ని అద్భుతమైన ప్రదేశాలగురించి చిరు తెలుకున్నట్లు సమాచారం. ఆ ప్రదేశాలను చూడడానికి చిరు జపాన్ కు వెళ్లబోతున్నాడు. జపాన్ నుంచి తిరిగి రాగానే మళ్లీ కొత్త చిత్ర పనుల్లో బిజీ అవుతాడు.
తాజా వార్తలు
- క్రికెట్ అభిమానులకు గుడ్ న్యూస్..2027 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల
- సాహ్ల్ ద్వారా డొమెస్టిక్ వర్కర్లు, డ్రైవర్ల స్పాన్సర్షిప్ బదిలీ..!!
- షార్జాలో హత్యకు గురైన భారతీయుడి మృతదేహం స్వదేశానికి తరలింపు..!!
- ఏప్రిల్‌లో 16% పెరిగి SR14.7 బిలియన్లకు చేరిన రెమిటెన్స్..!!
- ఆన్లైన్లో ఉగ్రవాద సంబంధిత దుస్తులు సేల్..ముగ్గురు అరెస్టు..!!
- ఒమన్ సాంస్కృతిక వారసత్వ హోదా పటిష్టం..!!
- డ్రైవర్‌కు 3 నెలల జైలు శిక్ష విధించిన దుబాయ్ కోర్టు..!!
- ఖతార్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు, దుమ్ము తుఫాన్ల అలెర్ట్..!!
- హైదరాబాద్ కు రూ.లక్ష కోట్లు కేటాయించండి..ప్రధాని మోదీని కోరిన సీఎం రేవంత్
- అమెరికా దాడిలో వైజాగ్ వాసి మృతి









