కాజు భెండి
- October 06, 2015
ఈ రోజు చపాతీ తో రుచిగా ఉండే ఒక కూర చూద్దాం. అదే "కాజూభేండీ"
కావలసినపదార్ధాలు:
• బెండకాయలు - 1/2 కేజీ
• జీలకర్ర - 1 టీస్పూను
• మినపప్పు - 1 టేబుల్‌స్పూను
• పసుపు - 1/2 టీస్పూను
• ధనియాలపొడి - 1 టేబుల్‌స్పూను
• పచ్చిమిర్చి - 3
• ఉల్లిపాయలు - 2 పెద్దవి
• టమాటో - 3
• పెరుగు - 2 టేబుల్‌స్పూన్లు
పేస్ట్కొరకు:
• జీడిపప్పు - 6
• పచ్చికొబ్బరి - 1 టేబుల్‌స్పూను
తయారుచేయువిధానం:
• ముందుగాతరిగినబెండకాయముక్కల్నిసగంవేగేవరకువేయించిపక్కనపెట్టుకోవాలి.
• మరోబాండీలోనూనెవేసివేడిచేయాలి. ఇందులోజీలకర్ర, మినపప్పు, పచ్చిమిర్చివేసిదోరగావేయించండి. ఇప్పుడుఉల్లిపాయలువేసిబంగారురంగువచ్చేదాకావేయించండి.
• తరిగినటమాటోముక్కలువేసివేయించండి.
• పసపు, బెండకాయలు, ధనియాలపొడివేసిబెండక్కాయలుఉదికేదాకావేయించండి.
• ఇప్పుడుపేస్ట్ (జీడిపప్పు, కొబ్బరి, నీళ్ళుతోపేస్ట్చేయండి) నివేసిమరో 5 నిముషాలువేయించండి.
• పెరుగుకూడావేసిమరో 5 నిమిషాలువేయించిస్టవ్మీదనుండిదించేయండి.
• అంతేఎంతోరుచిగాఉండేకాజుభేండీరెడీ.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







