'దువ్వాడ జగన్నాథం' ఆడియో టీజర్

- May 15, 2017 , by Maagulf
'దువ్వాడ జగన్నాథం' ఆడియో టీజర్

అల్లు అర్జున్-హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోంది డీజే 'దువ్వాడ జగన్నాథం' సినిమా. తాజాగా ఈ మూవీ యూనిట్ ఆడియో టీజర్ ని రిలీజ్ చేసింది. దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ స్టేజ్ కి చేరుకుంది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. నిన్నటి (మే15) నుంచి హైదరాబాద్‌ ఉప్పల్ లో ప్రత్యేకంగా సెట్స్ వేసి క్లైమాక్స్ ను షూట్ చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com