ఎంఇసి ఖతర్ యాప్ ప్రారంభం
- October 06, 2015
ఎకానమీ అండ్ కామర్స్ మంత్రిత్వ శాఖ (ఎంఇసి) కొత్త సర్వీసును ప్రారంభించింది. 'బిజినెస్ లైసెన్స్'లో భాగంగా ఈ యాప్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది మంత్రిత్వ శాఖ. ఆండ్రాయిడ్, ఐఫోన్ వినియోగదారులు ఎంఇసి కతార్ పేరుతో ఉన్న మొబైల్ యాప్‌ని వినియోగించుకుని, ట్రేడ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ విభాగాల్లో అనుమతులు తేలికగా పొందవచ్చు. నిబంధనలకు అనుగుణంగా మొబైల్ ఫోన్ యాప్‌ని వినియోగించుకుని నమోదు ప్రక్రియ పూర్తి చేస్తే, అదనపు సమాచారం కోసం మంత్రిత్వ శాఖ వినియోగదారుల్ని సంప్రదిస్తుంది. ఫీజు చెల్లింపు సహా అన్ని ప్రకియలు సజావుగా ముగిసిన అనంతరం బిజినెస్ లైసెన్స్‌లు ఇ-మెయిల్ ద్వారా దరఖాస్తుదారుడికి చేరతాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







