ధైర్యం, సాహసం.... బాహుబలి-2 గురించి బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ కామెంట్
- May 17, 2017
బాహుబలి రికార్డులను అందుకునే దమ్ము ఇప్పట్లో ఏ హీరోకు లేదు అని అంతా అనుకుంటున్న తరుణంలో షారుక్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. సాహసం, ధైర్యం కలిస్తేనే బాహుబలి లాంటి సినిమాలు వస్తాయి. అందుకే ఆ సినిమా ఎవరికీ అందనంత ఎత్తులో నిలబడింది అంటూ వ్యాఖ్యానించారు బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్.
ఇటీవల ఓ మీడియా ఇంటర్వ్యూలో షారుక్ ఖాన్ మాట్లాడుతూ.... బాహుబలి సినిమా వెనక ఉన్న కీలకమైన వ్యక్తి, దర్శకుడు రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇంత పెద్ద సినిమాను నిర్మించిన రాజమౌళి ఎంతో మందికి ప్రేరణ, ఆయన సినిమాలు నాకు ఆదర్శం అన్నారు.
బాహుబలి మొదటి భాగం చూసాను, అయితే బాహుబలి62 ఇంకా చూడలేదు. త్వరలోనే సినిమా చూస్తాను, ఈ సినిమా కూడా తనకు ఎంతో నచ్చుతుందని భావిస్తున్నాను అని షారుక్ ఖాన్ తెలిపారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







