తెలంగాణలో బీఎస్ఎన్ఎల్ ‘అన్ లిమిటెడ్’ ఆఫర్
- May 17, 2017
ప్రపంచ టెలికం దినోత్సవం సందర్భంగా కొత్త, ప్రస్తుత వినియోగదారులకు అన్ లిమిటెడ్ డేటాను ఆఫర్ చేస్తున్నట్లు బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఈ నెల 17 నుంచి 19 వరకు ఎటువంటి స్పీడ్ పరిమితి లేకుండా ఎస్టీవీ–333 పేరిట ప్యాక్‌ను అందజేస్తున్నట్లు తెలంగాణ టెలికం సర్కిల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎల్. అనంతరామ్ తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







