తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అభినందించారు: హీరో శర్వానంద్
- May 18, 2017
'శతమానం భవతి' టీమ్‌ను సీఎం కేసీఆర్ అభినందించారని హీరో శర్వానంద్ తన ఫేస్బుక్ పేజ్‌లో పేర్కొన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలైన శతమానం భవతి, పెళ్లి చూపులు చిత్రాలకు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శతమానం భవతి టీమ్‌ను సీఎం కేసీఆర్ తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. మంచి చిత్రాన్ని నిర్మించిన నిర్మాత దిల్ రాజుకు ప్రశంసా పత్రాన్ని, జ్ఞాపికను అందేశారు. ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్‌తో పాటు పలువురు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







