మ్యాన్ హోల్లో పడి కారర్మికుడి మృతి
- May 18, 2017
మ్యాన్ హోల్లో పడి ఓ కార్మికుడు మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ ఘటన అల్ ఖువాయిర్లో బుధవారం చోటుచేసుకుంది. మ్యాన్ హోల్ నిర్వహణలో భాగంగా కార్మికులు, అందులోకి దిగినప్పుడు ఈ ఘటన జరిగింది. పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్సెస్ ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కార్మికులు, భద్రతాపరమైన జాగ్రత్తలు పాటించకపోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్సెస్ ధృవీకరించింది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









