ఆల్ ఖ్అస్బా లో షార్జా పోలీస్ ' పర్యావరణ అనుకూల ' బైక్ గస్తీ ప్రయోగం
- May 19, 2017
పర్యావరణ అనుకూల కార్యక్రమాల అమలుల్ప్ భాగంగా ఎమిరేటలో భద్రతను పెంపొందించడంలో షార్జా పోలీస్ కొత్తగా రెండు గస్తీ బైక్ ల వ్యవస్థను విన్నూత్నంగా ప్రారంభించింది. అల్ కాసాబా వంటి పర్యాటక ప్రదేశాల ప్రాంతంలో సందర్శకులను కాపాడే లక్ష్యంతో, వైవిధ్యంగా కాపలా కాయడంలో ఒక కొత్త రవాణా విధానం పోలీసులకు ఒనగూరింది. తద్వారా వారి విధులను మరింత మెరుగ్గా అమలు చేయడంలో సహాయపడుతుంది. రద్దీగా ఉన్న ప్రాంతాల్లో, ప్రత్యేక భద్రతా పనుల్లో ఈ గస్తీ దళం పని చేస్తారు. కాలుష్య రహిత ఈ ఆకుపచ్చ వాహనాలు ఏ విధమైన పెట్రోల్ ఖర్చు లేకుండా నడుస్తాయి. అంతేకాక శబ్ద కాలుష్యంను తగ్గిస్తాయి. పర్యావరణానికి హానికారకంగా కానీ మరియు స్థిరమైన శక్తిని ఉపయోగించడం మరియు కార్బన్ ఉద్గారాలను తగ్గించడం ద్వారా, షార్జా పోలీస్ సురక్షితమైన, పరిశుభ్రమైన మరియు ఆకర్షణీయమైన పర్యావరణాన్ని సృష్టించేందుకు కృషి చేస్తుందని "కల్ కల్నెర్ చెప్పారు పర్యావరణాన్ని కాపాడే ఈ ఆకుపచ్చ బైక్ ఒక ఎలక్ట్రిక్ ఇంజిన్ లో ఉండే శక్తిని కలిగి ఉంటుంది మరియు గరిష్ట వేగం గంటకు 20 కిలోమీటర్ల వేగంతో రోడ్లపై పరుగులు తీయంచవచ్చు.. ఒకసారి చార్జ్ చేస్తే, ఇది ఎనిమిది గంటలు ఎటువంటి ఆటంకం లేకుండా నడుస్తుంది.
తాజా వార్తలు
- తిరుమల యాత్రికుల భద్రతకు ‘శ్రీవారి యాత్ర సురక్ష’ బీమా పథకం
- మిస్ యూనివర్స్ 2026 విజేతగా ప్యూర్టో రికో భామ జెన్నిఫర్ బారెటో
- భారీగా డ్రగ్స్ రవాణాను అడ్డుకున్న సౌదీ–ఒమన్ భద్రతా బలగాలు..!!
- మస్కట్‌లో అంతర్జాతీయ కార్డియాక్ సర్జరీపై వర్క్‌షాప్..!!
- కువైట్‌లో KD 15,000 విలువైన గొర్రెలు చోరీ..!!
- బహ్రెయిన్ పార్లమెంట్లో ఆహార భద్రతపై చర్చ..!!
- ఖతార్‌లో ‘కాక్టస్ పిల్స్’లో హానికర రసాయన ఆనవాళ్లు..!!
- దుబాయ్‌లో తగ్గుతున్న రెంట్స్..ఇళ్లు మారుతున్న టెనేంట్స్..!!
- వికసిత్ భారత్'కు యువతే భవిష్యత్తు సంరక్షకులు: గవర్నర్ అబ్దుల్ నజీర్
- ఖతార్‌లో ఘనంగా ‘పాసేజ్ టు ఇండియా 2026’.. నవంబర్ 26, 27 తేదీల్లో భారతీయ సాంస్కృతిక సంబరాలు







