మినీ మహానాడు కోసం కువైట్ చేరుకున్న మంత్రి కొల్లు రవీంద్ర
- May 19, 2017
న్యాయశాఖ ,యువజన క్రీడలు,యువజన సర్వీసులు,స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎన్.ఆర్.ఐ ఎంపవర్మెంట్ & రిలేషన్స్ గా పదవి స్వీకరించిన శ్రీ కొల్లు రవీంద్ర తమ మొదటి పర్యటన నిమిత్తం కువైట్ లో ప్రవాసాంధ్ర తెలుగు దేశం -కువైట్ వారి ఆధ్వర్యంలో జరగనున్న మినీ మహానాడు కు ముఖ్య అతిధి గా విచ్చేసారు. ఈ సందర్భంగా కువైట్ కు చేరిన కొల్లు రవీంద్ర ని ప్రవాస తెలుగు దేశం కువైట్ ప్రెసిడెంట్ ముల్కల సుబ్బారాయుడు, తెలుగు దేశం కువైట్ ప్రెసిడెంట్ సుధాకర్ రావు కుదరవల్లి,వెంకట్ కోడూరి,రమేష్,నాగేంద్ర,రహమతుల్లా,బాబు నాయుడు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్య లో విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. కొల్లు రవీంద్ర తో మీడియా సమీక్షకై మాగల్ఫ్ అధినేత శ్రీకాంత్ చిత్తర్వు, తెలుగు విద్యార్థి అధినేత కొల్లూరి వెంకట శివ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన







