రసాయనాయుధాల సెల్‌ ఏర్పాటుకు ఐసిస్‌ ఉగ్రవాదులు కృషి

- May 19, 2017 , by Maagulf
రసాయనాయుధాల సెల్‌ ఏర్పాటుకు ఐసిస్‌ ఉగ్రవాదులు కృషి

 ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు ు రసాయన ఆయుధాలతో ఒక సెల్‌ను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తున్నారని అమెరికా ఇంటెలిజన్స్‌ అధికారి ఒకరు పేర్కొనానరు.. ఇరాక్‌, సిరియాలకు చెందిన రసాయన ఆయుధాల తయారీ నిపుణులతో కెమికల్‌ వెపన్‌ సెల్‌ ఏర్పాటు చేయనున్నట్టు ఆ అధికారి పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com