మునగాకు రసాన్ని రోజూ గ్లాసుడు తీసుకుంటే
- May 19, 2017
మునగాకులో పాల నుంచి క్యాల్షియం కంటే 18 రెట్లు అధికంగా వుంటుంది. పెరుగు నుంచి పొందే ప్రోటీన్లు ఎనిమిది రెట్లు అధికంగా మునగాకు నుంచి పొందవచ్చు. అరటిపండ్ల నుంచి పొందే పొటాషియం కంటే 10 రెట్లు ఎక్కువగా ఎండిన మునగాకు నుంచి పొందవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. రోజుకి ఒక స్పూన్ మునగాకు పొడిని మూడు నెలల పాటు తీసుకుంటే మధుమేహం దూరమవుతుంది. షుగర్ లెవల్స్ తగ్గుతాయి.
అలాగే మునగాకు ఐదు రకాల క్యాన్సర్లను దూరం చేస్తుంది. లంగ్, లివర్, ఒవేరియన్, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా ఇందులో ఉంటుంది. యాంటీ ట్యూమర్‌గానూ ఈ మునగాకు పనిచేస్తుంది. థైరాయిడ్‌ను క్రమబద్ధీకరించే సహజమైన మందుగా మునగాకు వుంటుంది. మునగాకులో ఎ, సి విటమిన్లు, ల్షియం, పాస్ఫరస్, ఐరన్ కూడా అధికంగా ఉన్నాయి. మునగాకు రసాన్ని రోజూ గ్లాసుడు మేర తీసుకుంటే దృష్టిలోపాలు తగ్గిపోతాయి. రేచీకటి దరిచేరదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- UAE participates in 12th GCC Labour Minister’s Committee meeting in Bahrain
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







