సైబర్ క్రైమ్ కార్యాలయానికి దర్శకుడు రాజమౌళి
- May 20, 2017
బాహుబలి-2 దర్శకుడు రాజమౌళి నేడు సీసీఎస్, సైబర్ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలుసుకున్నారు. ఇటీవల పట్టుకున్న బాహుబలి-2 పైరసీ కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాత శోభ యార్లగడ్డతో కలిసి ఆయన ఏసీపీ రఘవీర్తో మాట్లాడారు. ఇటీవల సైబర్ క్రైం పోలీసులు బాహుబలి-2న పైరసీ చేస్తున్న నిందితులను అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!







