వ్యాట్ అమలుకు ఎంపీల అనుమతి!
- May 20, 2017
వాల్యూ యాడెడ్ ట్యాక్స (వ్యాట్) అమలు కోసం ఎంపీల అనుమతి తప్పనిసరి అని ఫైనాన్స్ మినిస్టర్ షేక్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ ఖలీఫా చెప్పారు. జిసిసి వ్యాట్ అగ్రిమెంట్, జిసిసి యునిఫైడ్ ఎగ్రిమెంట్ ఆన్ సెలక్టివ్ ట్యాక్సేషన్ వంటి విషయాలపై ఎంపీ ఇసా అల్ కూహెజి అడిగిన ప్రశ్నకు మినిస్టర్ సమాధానమిచ్చారు. కొత్త ట్యాక్స్‌ని హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్, అలాగే షురా కౌన్సిల్ రివ్యూ చేస్తాయని వివరించారు. రాజ్యాంగ బద్ధమైన, చట్ట బద్ధమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాతే అన్ని చర్యలు తీసుకుంటామని వివరించారాయన. బేసిక్ ఫుడ్ ఐటమ్స్ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాట్ ఉండదని కూడా ఆయన వివరణ ఇచ్చారు. మంగళవారం జరిగే రెగ్యులర్ మీటింగ్‌లో మినిస్టర్ సమాధానాలపై హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్ వేదికగా చర్చ జరుగుతుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







