రెండవ సారి ఇరాన్ దేశాధ్యక్షుడిగా ఎన్నికైన హసన్ రోహనీ
- May 20, 2017
ఇరాన్ దేశాధ్యక్షుడిగా హసన్ రోహనీ రెండవ సారి ఎన్నికయ్యారు. ఆ దేశ అధికారిక మీడియా ఇవాళ ఈ విషయాన్ని ప్రకటించింది. ప్రతిపక్ష నేత ఇబ్రహీం రైసీపై రోహనీ విజయం సాధించినట్లు పేర్కొన్నది. దేశాధ్యక్ష ఎన్నికల్లో పోలైన 40 మిలియన్ల ఓట్లలో సగం కన్నా ఎక్కువ ఓట్లు రోహనీకి వచ్చినట్లు ఎన్నికల అధికారులు చెప్పారు. ఇరాన్ అణ్వాయుధ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రయత్నిస్తున్న రోహనీ రెండవ సారి ఎన్నిక కావడం విశేషం.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్‌లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్‌ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్‌లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!
- నదీరా అల్ హర్తీ మృతిపై ఒమన్ సంతాపం..!!
- ఇసా టౌన్ మార్కెట్‌కు 500 కొత్త పార్కింగ్ స్థలాలు..!!







