యుఎఈలో కొనసాగనున్న వేడి వాతావరణ పరిస్థితులు
- May 20, 2017
యుఎఇ : వేడి వాతావరణ పరిస్థితులు యుఎఇలో ఉండబోతున్నట్లు నేషనల్ సెంటర్ ఆఫ్ మెట్రోలజి అండ్ సీస్మోలజి తెలిపింది. వారి సూచన ప్రకారం సాధారణ వాతావరణం ఉండి పాక్షికంగా ఆకాశం మేఘావృత వాతావరణం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పగటి సమయాల్లో మబ్బులు అలుముకోవడంతో వాతావరణం తేలికగా చల్లగా ఉంటుంది. తీర ప్రాంతాల్లో రాత్రి మరియు ఉదయాన్నే గాలిలో తేమ శాతం సాపేక్ష తేమ పెరుగుతుంది. అరేబియా గల్ఫ్ మరియు ఒమన్ ప్రాంతాలలో సముద్రం కొద్దిగా అలజడిగా ఉంటుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







