ఇరాన్ అధ్యక్షునిగా హస్సన్ రౌహాని విజయం
- May 20, 2017
ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో హస్సన్ రౌహాని తిరిగి అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.. రౌహానికి 58.6 శాతం ఓట్లు లభించగా, ఆయన సమీప ప్రత్యర్థి ఇబ్రహీం రైసీకి 39.8 శాతం ఓట్లు లభించాయి.. పాశ్చాత్య సంస్కృతి పట్ల సున్నిత అవగాహన కలిగిన రౌహానికి ఇరానీయులు తిరిగి పట్టంకట్టారు.. ప్రత్యర్థి ఇబ్రహీం రైసీ కరడుగట్టిన మత చాందసుడైన ఆయతుల్లా ఖొమేనీకి అడుగుజాడల్లోనడిచే వ్యక్తిగా గుర్తింపు పొందారు.
తాజా వార్తలు
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు
- NEET స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్
- సైబర్ నేరాల ఛేదనకు AI అస్త్రం: డీజీపీ సి.వి.ఆనంద్
- విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం!
- దుబాయ్ విమానాశ్రయంలో కలకలం..వదిలేసిన సూట్‌కేసులో 223 అడవి జంతువులు స్వాధీనం
- అబుధాబికి వచ్చే ఎతిహాద్ ప్రయాణికులకు ఉచిత వైద్య ప్రయాణ బీమా
- QR6.2 బిలియన్ల విలువైన రెసిడెన్షియల్ యూనిట్లు సేల్..!!









